వ్యాపారం

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు కాసేపు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. తొలుత సూచీలు ఫ్లాట్‌గా ప్రారభమైనప్పటికీ ప్రధాన షేర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్ల నష్టంతో 74వేల164 వద్ద.. నిఫ్టీ 32 పాయింట్లు కుంగి 22వేల 512 వద్ద ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button