జాతియం
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధితో 13 మంది మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడ్తాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడ్తా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.