తెలంగాణ
Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి

Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన పొన్నం, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయని చెప్పారు. అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మకైందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు పొన్నం ప్రభాకర్.