తెలంగాణ
Harish Rao: సిద్దిపేట జిల్లా సలేంద్రి గ్రామంలో హరీష్ రావు పర్యటన

Harish Rao: సన్ ఫ్లవర్ పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. రైతులకు గిట్టుబాటు ధర అందించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా సలేంద్రిలో రంగనాయక సాగర్ కాలువను ఆయన పరిశీలించారు.
కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జిలాలను చూసి పరవశించిపోయారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కాలువ పక్కకు ఆగి సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి.. వారి సమస్లను అడిగి తెలుసుకున్నారు.
హరీష్