తెలంగాణ
komatireddy venkat Reddy: కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం

komatireddy venkat Reddy: ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బడే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు సమర్పించారు. మంత్రికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు.