Atishi: కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై అతిశీ గెలుపొందారు. కౌంటింగ్ మొదటి నుంచి వెనుకబడ్డ అతిశీ.. చివరి రెండు రౌండ్లలో గట్టెక్కింది.