తెలంగాణ
Bhatti Vikramarka: రేపు నాలుగు పథకాలు ప్రారంభిస్తాం

Bhatti Vikramarka: రేపు నాలుగు పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. గ్రామ సభల ద్వారా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయన్నారు. రేపటి నుంచి మార్చి వరకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ జరగనుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు భట్టి విక్రమార్క.