తెలంగాణ

Khammam: విషాదం.. ఇద్దరు కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య

Khammam: ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి కూతుళ్లుకు ఉరివేసి.. అనంతరం తాను కూడా ఉరివేసుకుంది మహిళ ప్రేజా. ఓ దొంగతనం కేసులో భర్తను పోలీసులు తీసుకువెళ్లడంతో మహిళ ప్రేజా మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. తీవ్ర మనస్తాపంతోనే కూతుళ్లకు ఉరివేసిన ప్రేజా.. తాను కూడా ఉరివేసుకుని బలవన్మరానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button