ఆంధ్ర ప్రదేశ్
Balakrishna: వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది

Balakrishna: రైతుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రైతులకు సబ్సీడిపై ట్రాన్స్‌ఫార్మర్లను అందజేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బాలకృష్ణ.