తెలంగాణ
Chamala Kiran: కేటీఆర్‌కు నోటి దూల ఎక్కువైంది

Chamala Kiran: కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌కు నోటి దూల ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయని అన్నారు.
అధికారంలో కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.