జాతియం
Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.