తెలంగాణ
Karimnagar: అతివేగంతో చెట్టును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

Karimnagar: కరీంనగర్ జిల్లా మాందాడిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగతంతో వచ్చిన లారీ.. చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందారు. అయితే.. లారీలో ఇరుక్కున డ్రైవర్.. మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరకు డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.