తెలంగాణ
KTR: త్వరలో కేటిఆర్ ను అరెస్ట్ చేస్తారా..?

KTR: త్వరలో కేటిఆర్ ను అరెస్ట్ చేస్తారా..? హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంతో దూకుడు పెంచిన ఏసిబి. ఫార్మూలా ఈ రేస్ కార్ సంస్థలు మూడు కార్యాలయాలలో ఏసిబి సోదాలు. మూడు ఏసిబి టీంలతో మూడు చోట్ల సోదాలు… కేటీఆర్ ను ఈ నెల 9 తేదీన ఏసిబి ముందు విచారణకు రమ్మనే అవకాశం. కేటిఆర్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన… అనుభవం ఉన్న ఉన్నత అడ్వకేట్లతో కేటిఆర్ చర్చలు.