ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం.. పూజారి ఇంట్లోకి అర్ధరాత్రి చిరుత ప్రవేశం..

Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం.. పాతలగంగా మెట్ల మార్గంలోని పూజారి ఇంట్లోకి అర్ధరాత్రి చిరుత ప్రవేశం. పూజారి ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. భయాందోళనకు గురవుతున్న పాతల గంగా మెట్ల మార్గ నివాసితులు.
గత కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాలలో నిత్యం సంచరిస్తున్న చిరుతలు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు.