ఆంధ్ర ప్రదేశ్
Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇల్లు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



