తెలంగాణ
Kamareddy: రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి

Kamareddy: రైలు ఢీ కొట్టడంతో 100 గొర్రెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలో నీటి కోసం గొర్రెలను తీసుకుకెళ్తుండగా దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది.
అదే సమయంలో దేవునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ బ్రిడ్జిపై నుంచి దూకి నీటిలో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే, పోలీసు అధికారులు గొర్రెల కాపరి సుధాకర్ కోసం గాలిస్తున్నారు.



