ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఆందోళనలపై మంత్రి ఫరూక్ ఆగ్రహం

Minister Farooq: వైసీపీ ఆందోళనలపై మంత్రి ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్ల పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. ట్రూ ఆప్ ఛార్జెస్ పెంచుతానని జగన్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతుందన్నారు. వైసీపీ పాలనలో ఆర్టీసీ, మైనార్టీ అన్ని సంస్థలను వైసీపీ సర్వ నాశనం చేసిందన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వైసీపీ పార్టీ మోపిందని ఆయన విమర్శించారు.