News
అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన "ఎన్టీఆర్"

క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు..
విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని చానల్స్ లో ఎన్టీఆర్ నీ నిందిస్తూ పోస్టులు..
తన టీమ్ తో అభిమాని యోగక్షేమాలు తెలుసుకొని దగ్గరుండి డిశ్చార్జ్ చేయించిన ఎన్టీఆర్..