ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యాలయంలో జగన్ టూర్ సక్సెస్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశం సమయంలో వైసీపీ కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా నేతలు భారీగా చేరుకున్నారు.
కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూనినాదాలు చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.