తెలంగాణ
నిర్మల్ జిల్లాలో చిరుత పులి సంచారం

నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోలూరు గ్రామంలో చిరుత సంచారిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత సంచారంతో రైతులు భయాందోళనకు గురైతున్నారు. చిరుత నుండి తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు.