తెలంగాణ
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద కారు బీభత్సం

తెలంగాణ సెక్రటెరియట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. టైర్‌లో గాలి తక్కువగా ఉండటంతో కారు అదుపు తప్పి డివైడర్ పై నుంచి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొని కారు నిలిచిపోయింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్నపోలీసులు