తెలంగాణ
Mahabubnagar: కలుషిత నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతి

Mahabubnagar: కలుషిత నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతిమహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామ శివారులో ఎన్ కె, ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చే దుర్వాసన కలుషితమైన నీరుతో తాగి జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. దీంతో గ్రామ యువకులు నిరసనకు దిగారు.
NK ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్, నుండి వచ్చే దుర్వాసన, కలుషితమైన నీరు తాగి పక్షులు మృతి చెందుతున్న సంఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. తాజాగా కంపెనీ నుండి వచ్చే కలుషితమైన నీరు తాగి జాతీయ పక్షి నెమలి సైతం కోసం ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృతి చెందడంతో యువకులు అవేదన వ్యక్తం చేశారు.