తెలంగాణ
జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

జగిత్యాల జిల్లా వెల్గమూర్ మండలంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. మండల సమీపంలో కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన యువకుడిని కత్తితో తలపై కొట్టి హతమార్చారు. ఆ యువకుడు వెలగటూర్ మండలం కిషర్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్‌గా గుర్తించారు. అయితే యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.