ఆంధ్ర ప్రదేశ్
ఒంగోలు పోలీస్ కార్యాలయంలో హెలికాఫ్టర్ ల్యాండింగ్

ఒంగోలు పోలీస్ కార్యాలయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ఆయిల్ ఫిల్ చేసుకునేందుకు ల్యాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. పోలీస్ కార్యాలయంలో హెలికాఫ్టర్ ల్యాండ్ చేసి సమీపంలో ఉన్న ఐఓసీ నుండి ఇంధనం తీసుకువచ్చి నింపుతారని తెలిసింది.