తెలంగాణ
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మైనారిటీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. రెండు రోజుల్లో ఇంచార్జ్‌లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.