తెలంగాణ
Hyderabad: లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్, ఖర్గే

Hyderabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోశయ్య 92వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ విగ్రహావిష్కరణ చేశారు. తమ ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు.