సినిమా
Thammudu Movie Review: ‘తమ్ముడు’ ఆకట్టుకోలేని కథనం!

Thammudu Movie Review: యూత్ స్టార్ నితిన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘తమ్ముడు’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
నితిన్ నటన, కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వర్ష బొల్లమ్మ, లయ ఎమోషనల్ పాత్రల్లో మెప్పిస్తారు. సౌరబ్ విలన్‌గా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ, కథనం బలంగా లేకపోవడం, లాజిక్‌లేని సన్నివేశాలు, బోరింగ్ సెకండ్ హాఫ్ సినిమాను డీలా చేశాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం సాధారణంగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగున్నా, ఎడిటింగ్, VFXలో లోపాలు కనిపిస్తాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేదు.