ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సభ్యులతో మాజీ సీఎం జగన్ సమావేశం

Jagan: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సభ్యులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ అనుసరించాల్సిన విధానాలపై, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిన విధివిధానాలపై జగన్ చర్చించారు.