తెలంగాణ
Addanki Dayakar: బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టం అయింది

Addanki Dayakar: రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టం అయ్యిందని విమర్శించారు అద్దంకి. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు అద్దంకి.