ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: నారా లోకేష్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Nara Lokesh: రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ పర్యటన వివరాలు
15-5-2025
ఉదయం
9.30 టు 10.30 – ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ.
సాయంత్రం
3.00 టు 4.00 – గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లెలో ఉత్తమ కార్యకర్తలతో సమావేశం.
4.00 టు 6.00 – రామరాజుపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం.
16-5-2025
ఉదయం
10.00 టు 11.00 – అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
మధ్యాహ్నం
1.00 టు 2.00 –
జిఎంఆర్ కాంపౌండ్, అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర, 80 ఫీట్లు రోడ్, శ్రీనగర్ కాలనీ, అనంతపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుమార్తె వివాహానికి హాజరు.
17-5-2025
ఉదయం
10.00 టు 1-00 – అనంతపురం జెఎన్ టియు స్నాతకోత్సవానికి హాజరు.