తెలంగాణ
Konda Surekha: అడవుల్లో అగ్నిప్రమాదాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

Konda Surekha: అడవుల్లో అగ్నిప్రమాదాలు, నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిద జోన్ల సీసీఎఫ్లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఏ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని, వాటి వల్ల వణ్యప్రాణులకు ఇబ్బందులు కలిగాయా అని ఆరా తీశారు.