ఆంధ్ర ప్రదేశ్
Thopudurthi Prakash Reddy: పోలీసు విచారణకు హాజరైన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

Thopudurthi Prakash Reddy: సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్‌కు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేరుకున్నారు. జగన్ పర్యటనలో హెలికాప్టర్ కేసులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. హెలికాప్టర్ ధ్వంసం కేసు ఘటనలో A1గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంతోన తోపుదుర్తి హాజరయ్యాడు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.