క్రీడలు

IPL 2025: ఐపీఎల్ నిరవధిక వాయిదా

IPL 2025: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ధర్మశాలలో జరిగిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్‌లున్నాయి. భదత్రా కారణాలతో ఈ మ్యాచ్‌లను నిరవధిక వాయిదా వేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button