జాతియం

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి, పలువురికి గాయాలు

బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీత్లాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 8మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button