జాతియం
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లాలో బాసగూడ, గంగులూరు సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌లో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన నలుగురిలో ముగ్గురు ఎసీఎం స్థాయి, ఒకరు పార్టీ కమాండర్ మృతిచెందారు.
మృతులు హుంగా, లఖే, బీమేలపై ఒక్కోరిపై 5 లక్షల రివార్డు ఉండగా రాహుల్‌పై రెండు లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. గడిచిన 19 నెలల్లో 425 మంది హార్డ్‌కోర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.



