అంతర్జాతీయం
పాక్ వైమానిక దాడులు… ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆఫ్ఘన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి చెందారు. ఆఫ్ఘన్‌పై పాకిస్తాన్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతోంది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లతో పాటు 8 మంది మృతి చెందారు.



