జాతియం

Stalin: తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం

Stalin: బీజేపీ, డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. 100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయని చెప్పారు.

భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లు హిందీ రాష్ట్రాలు కావు.. వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయన్నారు స్టాలిన్‌. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం తెలిపారు సీఎం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button