తెలంగాణ
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు ACB కోర్టు రిమాండ్ విధించింది. మురళిధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళిధర్‌రావు అరెస్ట్ కాగా ఆయన పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు.