భారత దేశంలో ఎక్కువగా ముస్లిం జనాభా

India: హిందూమతాన్ని ఎక్కువ ఆచరించే భారతదేశంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని మీకు తెలుసా..? అవును మీరు వింటుంది నిజమే మన భారత దేశంలోని 10 సిటీలలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారట. ఎన్నో మతాలు నివసించే మన దేశంలో 2 వేలకు పైగా భాషలు మాట్లాడుతారు. అందులో మొదటి స్థానంలో హిందూ మతం ఉంటే రెండొవ స్థానంలో ముస్లిం మతస్తులే ఉన్నారు. అయితే 1.45 బిలియన్ల జనాభా కలిగిన మన దేశంలో ఎక్కువ మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నప్పటికీ మన దేశం మొత్తం జనాభాలో 15శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయితే వీళ్లంతా ఎక్కడ ఉన్నారు..? ఏ ఏ సిటీల్లో జీవిస్తున్నారు..? వీళ్లతో మన దేశానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా..?
ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉగ్రమూకల ఉచ్చు వదిలిపోతుంది. ఒక్కోక్కరిగా బయటకు వస్తున్నారు. పాకిస్తాన్‌కు గూడాచారిగా ఉంటూ భారతదేశ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఫోకస్ మొత్తం ఉగ్రవాదులపై పడింది. ముస్లింల ముసుగులో దేశానికే ప్రమాదం తెస్తున్న వారి భరతం పడుతున్నారు. దాంతో అసలు దేశంలో ఎక్కువగా ముస్లింలు ఎక్కడున్నారనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే భారతదేశంలో 10 సిటిల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
ముంబై ఇది భారతదేశంలో అతి పెద్ద నగరం ఇక్కడ మొత్తం జనాభా 2 కోట్ల 20 లక్షల మంది ఉంటే ముస్లింలు 45 లక్షల మంది ఉన్నారు. ఇంతేకాదు ఇది భారతదేశానికి క్యాపిటల్ కూడా.. ఈ నగరం యొక్క జీడీపీ 400 బిలియన్ డాలర్లు అయితే మొత్తం పాకిస్తాన్ వార్షిక జీడీపీ 360 బిలియన్ డాలర్లు.. అంటే పాకిస్తాన్ డీజీపీ కంటే మన దేశంలోని ఒక్క ముంబై జీడీపీ ఎక్కువ ఇకపోతే ఢిల్లీ ఢిల్లీ మొత్తం జనాభా 2 కోట్ల 40 లక్షల మంది ఉంటే అందులో 45 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇది భారతదేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటి.
ఇక కోల్ కత్తా ఇక్కడ మొత్తం జనాభా కోఠి 60 లక్షల మంది ఉంటే ముస్లింల జనాభా 35 లక్షలు. కల్ కత్తా భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత జనసాంధ్రత కలిగిన దేశాల్లో ఒకటి అలాగే భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక, వాణిజ్య కేంద్రల్లో ఒకటి. దీనిని భారత దేశ కల్చరర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. 1690లో ఈ ప్రాంతం నవాబు బ్రిటిష్ వారికి లైసెన్స్ ఇవ్వడంతో బ్రిటిష్ వారు ఓ కోటను నిర్మించి క్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే 35 లక్షల మంది ముస్లింలు ఉన్న ఈ కోల్ కత్తా నగరం భారత దేశంలోని అనేక మెగా సిటీలలో ఒకటి.
ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం జనాభా కోఠి 10 లక్షలు ఉంటే ముస్లిం జనాభా 32 లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా గతంలో ఎన్నో ఉగ్రకుట్రలు జరిగాయి. బాంబు దాడులు జరిగాయి. ఇది భారతదేశ ప్రముఖ నగరాల్లో ముఖ్యమైనది. అలాగే అత్యంత ప్రాచీన చారిత్రక నగరాల్లో ఒకటి. మహ్మాద్ కులీ కుతుబ్ షా ఈ నగర స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ నగరం 500 సంవత్సరాలుగా ముస్లింలకు స్వర్గ దామంగా ఉంది. అందు వల్లనే ఇక్కడ హిందూవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ 32లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు.
బ్యాంగుళూర్.. మొత్తం జనాభా కోఠి 4 లక్షల మంది ముస్లిం జనాభా 18 లక్షల మంది. జనాభా పరంగా బ్యాంగళూరు భారత దేశంలో మూడోవ అతి పెద్ద నగరంగా ఉంది. ప్రపంచంలోని 27వ అతిపెద్ద నగరం. ఈ నగరం సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. కావున సంవత్సరం పొడవున ఇక్కడ చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఉధ్యానవనాలు, పచ్చని ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా దీనిని భారతదేశం యొక్క గార్డెన్ సిటిగా అని పిలుస్తారు. ముస్లిం చక్రవర్తి టిప్పు సుల్తాన్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే.
ఇక… శ్రీనగర్.. మొత్తం జనాభా 18 లక్షల మంది ముస్లింలు 17 లక్షలు.. శ్రీనగర్ భారత్ లో ఉన్న జమ్మూకాశ్మీర్ లోని అతి పెద్ద నగరం. ఈ నగరం సహాజ సౌందర్యం, ఉద్యాన వనాలు, వాటర్ ప్లాంట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే.. ఇక్కడ ఓడల్నే ఇళ్లల్నా వాడతారు. శ్రీనగర్ హ్యాండ్ మెడ్ వస్తువుల కారణంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చేతితో తయారు చేసిన కాశ్మీరీ షాలువాలు, అత్యంత అందంగా తయారు చేయబడతాయి. శ్రీనగర్ హిమాలయ ప్రాంతాల్లో అతి పెద్ద నగరం. ఇది మొగలుల కాలంలో ఒక సమ్మర్ రిసాట్ గా ఉండేది.
చెన్నై మొత్తం జనాభా కోఠి 23 లక్షలు ఇందులో ముస్లిం జనాభా 12లక్షల మంది. అంటే అక్కడ మొత్తం జనాభాలో 10శాతం మంది ముస్లింలు ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైను భారతదేశ ఆరోగ్య రాజధాని అని కూడా పిలుస్తారు. భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలకు చెన్నై ఒక ముఖ్యమైన కేంద్రం. ఇండియాలో ఉన్న తమిళభాష సినిమాలన్నీ ఇక్కడే చిత్రించబడతాయి. చెన్నై నగరం భారతదేశంలో 6వ అతి పెద్ద నగరం. ఈ నగరాన్ని భారతదేశపు ఐటీ హాబ్ అని కూడా పిలుస్తారు. ఈ భారతదేశంలో మోస్ట్ సేఫెస్ట్ సిటీ అని కూడా అంటూరు.
అహ్మదాబాద్ జనాభా పరంగా భారత దేశంలో 5వ అతిపెద్ద నగరం. శభర్మతి తీరాన కొలువై ఉన్న అహ్మదాబాద్ భారతదేశంలోనే అద్భుతమైన నగరాల్లో ఒకటి అంతే కాకుండా ఇది భారతదేశంలో పత్తి ఉత్పత్తిదారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమే అతి పెద్ద స్టేడియం. దీని కెపాసిటీ లక్షా 32వేల మంది. గత 20 సంత్సరాల్లో ఈ నగరం యొక్క యాంత్రిక పురోగతి కారణంగా జనాభా వేగంగా పెరిగింది. ఫలితంగా ఇక్కడ నిర్మాణాలు, గృహ నిర్మాణ పరిశ్రమలు పెరిగాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఒక్క నగరం ఇయర్లీ జీడీపీ 70 బిలియన్ డాలర్లు. అహ్మదాబాద్ మొత్తం జనాభా 90 లక్షలు ఉంటే అందులో ముస్లిం జనాభా 12 లక్షలు జామా మసీదు ఈ నగరంలో అంత్యంత పురాతనమైన మసీదు. దీనిని అహమ్మద్ షా 1424లో నిర్మించాడు. అహ్మాదాబాద్ 1970 నుంచి 1980 మధ్యలో భారతదేశంలోని పేద నగరాల్లో ఒకటిగా ఉండేది. కానీ గత 20 ఏళ్లలో ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి.
ఇక పూణే భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక నగరం. కానీ జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశంలోని 9వ అతి పెద్ద నగరం. పూణే భారతదేశంలోని ఐటీ హాబ్ లలో ఒకటిగా పరిగనించబడుతుంది. దీని కారణంగా మీరు ఇక్కడికి వెళ్లినట్లు అయితే అధిక మొత్తంలో కంప్యూటర్లను సరిచేయగల వ్యక్తులను కశ్చితంగా చూస్తారు.
అంతేకాకుండా ఇది ఒక మ్యానిఫ్యాచ్చరింగ్ హాబ్ కూడా. అంటే ప్రపంచం నలుమూలలలోని మెబెల్స్ పాట్స్ ఇక్కడ తయారు చేయబడతాయి. భారతదేశం నలు మూలల నుంచి ఉత్తమ విద్యాసంస్థలు ఉన్నందున ఈ నగరాన్ని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు.
భారతదేశంలో నివసించదగిని ఉత్తర నగరం అవార్డ్ కూడా ఈ నగరం అందుకుంది. పూణే మొత్తం జనాభా 75 లక్షల మంది అయితే అందులో ముస్లింల జనాభా 8 లక్షలు. ఇక్కడ రాష్ట్రకూట రాజవంశం, అహ్మద్ నగర్ సుల్తాను, మొగల్ అదీల్ షాహీ, మరాఠ సామ్యాజ్యం, పీష్వాలు వంటి పాలక రాజవంశం పూర్వం ఇక్కడ రాజ్యం ఎలారు దీని కారణంగా ఇక్కడ అన్ని రకాల చారిత్రక కట్టడాలు మనకి కనిపిస్తాయి.