News
పవన్ కల్యాణ్ పర్యటనలో స్పృహ కోల్పోయిన బాలిక

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు గోడవర్రు గ్రామానికి చెందిన బాలిక వచ్చింది. అయితే… క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో… ఊపిరాడక స్పృత తప్పి పడిపోయింది. బాలిక స్పృహ కోల్పోవడంతో.. వెంటనే తనని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.