తెలంగాణ
Nirmal: ఓ తండ్రి ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..

Nirmal: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గామ్ గిరిజన తండాలో ఓ తండ్రి ఆలోచనకు సలాం కొట్టాల్సిందే వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులు ఇద్దరు బిజీబిజీగా ఉన్నారు. తమ పనులకు బాలుడు అడ్డుపడకుండా తండ్రి వింతగా ఆలోచన ఇది పని సాగాలంటే పిల్లోడు నా వెంటే ఉండాలని భావించిన తండ్రి అరకకు ఉయ్యాల కట్టుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల వ్యవసాయ పనులు ముందుకు సాగాయి.