ధురంధర్ 2 ఎలా ఉందంటే?

ధురంధర్ 2 సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ జబర్దస్త్‌గా సాగగా రన్ టైమ్ ఎక్కువైనా బోర్ కొట్టలేదని టాక్ . రనవీర్ సింగ్ బీస్ట్ మోడ్‌లో ఉన్నాడని, క్లైమాక్స్ గూజ్‌బంప్స్ ఇచ్చిందని చెబుతున్నారు.
ధురంధర్ 2 ఫస్ట్ హాఫ్ దాదాపు 2 గంటల 10 నిమిషాలు అద్భుతంగా సాగింది. మొదటి నుంచే ఆకట్టుకుంటూ దృష్టిని ఆకర్షించింది. రనవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవల్‌గా ఉన్నాయి. హమ్జా అలీ లారి పాత్రలో పూర్తి బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు.
ఫ్లాష్‌బ్యాక్ భాగాలు బాగా లేయర్డ్‌గా, ఇంపాక్ట్‌గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ ప్రీ-క్లైమాక్స్‌తో మైండ్ బ్లోయింగ్‌గా సాగింది. క్లైమాక్స్ గూజ్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. 4 గంటల సినిమా అయినా బోర్ కొట్టలేదు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఇంటెన్స్‌గా, వయోలెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేశాయి.



