తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీశ్‌రావు

నాగర్‌కర్నూల్ జిల్లా నేరళ్లపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించారు. ఈ క్రమంలో నేరళ్లపల్లిలో జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నేతలు సానుభూతి ప్రకటించారు.