తెలంగాణ

Hyderabad: నిద్రమత్తులో డ్రైవింగ్‌.. ఇంటి గోడెక్కిన కారు

Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు హై స్పీడ్‌తో దూసుకొచ్చి ప్రహారీ గోడపై నిలిచిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, వెహికల్ అతి వేగంగా ఉండటంతో కారు ఏకంగా గోడపైకి దూసుకెళ్లింది. గోడపై నిలిచిన కారును కిందకు దించేందుకు పోలీసులు క్రేన్ తీసుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button